About
అఖిలాంద్రావనిలో మేటి ప్రసంగీకులు 2004 నుండి గ్రంథరచన, ప్రచురణ ప్రారంభించి 2023 నాటికి 15 పుస్తకాలు రచించి అందించారు
పరిచయం- Birthday: 6 March 1950
- Born-Again: 15 January 1968
- City: Narsapuram
- Marriage: 26 May 1977 యం. కరుణాభాయి (పాలకొల్లు) - జీవన సహకారిణి
- Parents: Marlapudi Chandrahas - Jamayamma
- Son: M. Vijay Chandra M.Sc., M.Phil., Phd
- Daughter: Sumalatha
- Education: M.A., M.Ed., D.D., D.Lt.
- Writing: 2004 నుండి గ్రంథరచన, ప్రచురణ ప్రారంభించి 2023 నాటికి 15 పుస్తకాలు రచించి అందించారు. ఈయన రచనలు సరళంగా, సులభంగా, తేటగా, ఉంటాయి. సాహిత్యసేవ అమోఘం. పాటలు కూడ రాసారు.
- Preaching: ఘనత వహించిన మంచి వక్తి. భారతదేశంలో 7 రాష్ట్రాలలో, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళ్నాదు, మహారాష్ట్ర, ఒరిస్సా, చత్తీస్ఘడ్, UAE లలో పలు దేశాల్లోను దేవుని వాఖ్యము బోధించిన అనుభవము.
- Praying Warrior: గంటల తరబడి ప్రభువును ప్రార్ధించే అభ్యాసము.
- Reading: నిరంతర పఠన, ధ్యానం ఈయన అనుభవము.
- Familiar: ఉపన్యాసకుడుగా రేడియో, టీ.వీ., యూట్యూబ్, ఫేస్ బూక్ బొధకునిగా ప్రసిద్ధికెక్కినవారు.
- Youtube Channel: 1) Dr. M.C. Newton Bob, Telugu Gospel Sermons 2) Bethel Christian Assembly, Rustumbada
- Church: జీవన్ జ్యోతి క్రిష్టియన్ అసెంబ్లీ, నరసాపురం.
ఉపాధ్యాయవృత్తిలో అనేక విద్యార్థులను తీర్చిదిద్ది విజ్ఞాన సంపదలందింప అలుపెరుగని అధ్యాపకునిగా, విరామంలేని సువార్తికునిగా, వెనుకచూపులేని విశ్వాస వీరునిగా, క్రీస్తు యేసు అడుగుజాడలు గుర్తిస్తూ రక్షణ మార్గంలో పయనిస్తూ "సిలువ వేయబడిన క్రీస్తునే" ప్రకటిస్తూ అనుదిన జీవితంలో పరిశుద్ధాత్ముడు అనుగ్రహించిన ప్రత్యక్షతలో దొరికిన మణిమాణిక్యాలవంటి అమూల్యమైన ప్రసంగాలు, రచనలు చేస్తున్నారు.
Testimonials
What they are saying